నేడు బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల  పనులను కమిషనర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో దగ్గరుండి పర్యవేక్షించామని ,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు..నేడు బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల  పనులను కమిషనర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో దగ్గరుండి పర్యవేక్షించామని ,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు..

రాష్ట్ర ముఖ్యమంత్రి  క్రీడాకారులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని అందులో భాగంగా   నేడు బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల  పనులను కమిషనర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో దగ్గరుండి పర్యవేక్షించామని ,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించడానికి  వివిధ రకాల క్రీడల్లో వారిని  అంతర్జాతీయ స్థాయికి  తీసుకెళ్లేందుకు ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరా వాలీ,  DSDO వెంకటేశ్వరరావు, de శ్రీధర్, ae సునీల్, తదితరులు పాల్గొన్నారు.